డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వీసా రిజక్ట్
- May 13, 2016
విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఇకపై హైదరాబాద్లో జాగ్రత్తగా వాహనం నడపాల్సి ఉంటుంది. లేకుంటే వారి వీసా రద్దు, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినవారి వివరాలను పోలీసులు పకడ్బందీగా సేకరించి ఉంచుకుంటారు. సదరు వ్యక్తి వీసాను రద్దు చేయటం లేదా వారి దరఖాస్తును తిరస్కరించేందుకు అవకాశాలున్నాయి.అంతేకాదు.. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా రిజక్ట్ చేసే ప్రమాదముంది. త్వరలోనే ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. 2011 నుంచి ఇప్పటివరకు నమోదైన 62 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 18-30 ఏళ్ల వారు 30 వేలకు మందికి పైగా ఉన్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







