అరబ్ నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- June 26, 2023
మస్కట్: ఈద్ అల్ అదా 1444 AH రాక సందర్భంగా, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు లేఖలు రాశారు. ఈ లేఖలో ఆయా దేశాల ప్రజలకు తన హృదయపూర్వక భావాలను, శుభాకాంక్షలను తెలియజేశారు. ఆ దేశాల ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును, విజయాలను అందించాలని ప్రార్థించారు. అదే సమయంలో మెజెస్టి సుల్తాన్ మరియు ఒమానీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు