పి.సుశీలకు రెహమాన్ సన్మానం..
- May 13, 2016
గానకోకిల, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల, మ్యూజిక్ మాంత్రికుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. కేఎం సంగీత కళాశాల వార్షికోత్సవంతో పాటు సన్షైన్ మిర్చి మ్యూజిక్ హాల్ ప్రారంభోత్సవానికి గానకోకిల సుశీల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుశీలను రెహమాన్ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







