అల్ దఖిలియాలో బావిలో పడ్డ 7 ఏళ్ల చిన్నారి సేఫ్

- June 29, 2023 , by Maagulf
అల్ దఖిలియాలో బావిలో పడ్డ 7 ఏళ్ల చిన్నారి సేఫ్

మస్కట్: జూన్ 28న అల్ దఖిలియా గవర్నరేట్‌లోని బావిలో పడిపోయిన చిన్నారిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. అల్-దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్,  అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ బృందాలు ఇజ్కిలోని విలాయత్‌లో బావిలో పడిపోయిన 7 ఏళ్ల చిన్నారిని రక్షించగలిగాయని ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అతనికి అత్యవసర వైద్యసేవలు అందించామని, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com