అరేబియన్ సెంటర్లో నివిన్ పాలీ
- May 14, 2016
మలయాళ నటుడు నివిన్ పాలీ, 'జాకోబింటె స్వర్గరాజ్యం' చిత్ర టీమ్‌తో కలిసి అరేబియన్ సెంటర్‌ని సందర్శించారు. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాకోబింటె స్వర్గరాజ్యం జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కింది. రీల్ లైఫ్, అలాగే రియల్ లైఫ్ 'జాకోబెంటె స్వర్గరాజ్యం' టీమ్‌ను ఒకే చోట చూపించే అవకాశం రావడం తమకి అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు అరేబియన్ సెంటర్ మరియు లామ్సీ ప్లాజా సీఓఓ మిస్టర్ టిమ్ జోన్స్ చెప్పారు. అరేబియన్ సెంటర్‌కి షాపింగ్ కోసం వచ్చేవారికి సరికొత్త అనూభూతిని అందించగలుగుతున్నామనీ, ఈ క్రమంలో ఇది ఓ గొప్ప కార్యక్రమమని ఆయన చెప్పారు. అరేబియన్ సెంటర్లో 200కి పైగా ప్రముఖ రిటైల్ స్టోర్స్ ఉన్నాయనీ, అలాగే సినిమా సిటీ పేరుతో 8 సినిమా స్క్రీన్లు తమ సెంటర్ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు.

తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







