విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ ఇంకోస్సారి.!
- July 06, 2023
అదేంటీ.! విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ ఎప్పుడు జత కట్టింది.? ఇంకోసారి జతకట్టేందుకు.! అనుకుంటున్నారా.? గతంలో రౌడీతో కలిసి కియారా ఓ కమర్షియల్ యాడ్ షూట్లో నటించింది.
ఆ యాడ్ షూట్‌కి సంబంధించిన ఫోటోలూ, పోస్టర్లూ యాడ్ కన్నా ముందే లీక్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. అప్పట్లో అదో సెన్సేషన్. అలాగే, ఇప్పుడు మరో కమర్షియల్ యాడ్లోనూ ఈ జంట సందడి చేసింది.
ఈ జోడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఫుల్ లెంగ్త్ స్ర్కీన్‌పై ఈ జోడీ ఎప్పుడు కనిపిస్తుందా.? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ, అదిప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలే కనిపించడం లేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరో రెండు కొత్త ప్రాజెక్టులతోనూ బిజీగా వున్నాడు. ఇక, కైరా విషయానికి వస్తే, బిగ్ ప్రాజెక్టులతో కైరా అద్వానీ అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ కూడా బిజీగా వుంది. సో, బిగ్ స్ర్కీన్ కోసం ఈ కాంబో సెట్ కావడం ఇప్పట్లో కష్టమే సుమా.!
తాజా వార్తలు
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్‌లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!









