యూఏఈ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలి ఇద్దరు మృతి

- May 15, 2016 , by Maagulf
యూఏఈ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలి ఇద్దరు మృతి

మిలిటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌, ట్రైనింగ్‌లో ఉండగా ప్రమాదానికి గురై కూలిపోయినట్లు యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జనరల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. పైలట్‌ మరియు, ఇన్‌స్ట్రక్టర్‌ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గల కారణాల్ని విశ్లేషిస్తున్నామనీ, విచారణ కొనసాగుతుందని అధికాకారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com