ఒమానీ కవయిత్రి హిలాలా అల్ హమదానీ కన్నుమూత
- July 27, 2023
మస్కట్: పాపులర్ ఒమానీ కవయిత్రి హిలాలా అల్ హమదానీ బిడ్డకు జన్మనిచ్చిన మూడు రోజుల తర్వాత బుధవారం ఉదయం కన్నుమూసింది. అల్ హమదానీ ఇటీవల అబుధాబిలో టెలివిజన్ షో మిలియన్స్ పోయెట్లో పాల్గొన్నారు. ఆమె మరణం అరబ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అల్ హమదానీ 2007లో మిలియన్స్ పోయెట్లో పాల్గొన్న మొదటి మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!









