బహ్రెయిన్ కింగ్ ను కలిసిన యూఏఈ ప్రెసిడెంట్

- August 01, 2023 , by Maagulf
బహ్రెయిన్ కింగ్ ను కలిసిన యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్  హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబిలోని రాజు నివాసంలో సోమవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను సందర్శించారు. ఈ సమావేశంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్,  కింగ్ హమద్ లు యూఏఈ- బహ్రెయిన్ మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక సంబంధాల పురోగతిపై చర్చించారు. తమ దేశాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.  ఈ సందరభంగా అల్ నహ్యాన్ మృతి పట్ల బహ్రెయిన్ రాజు షేక్ సయీద్ బిన్ జాయెద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com