బ్యాంక్ మిరాబాడ్ కు $3.02 మిలియన్ జరిమానా
- August 01, 2023
యూఏఈ: జూన్ 2018 – అక్టోబర్ 2021 మధ్య మనీ లాండరింగ్ నిరోధక (AML) వ్యవస్థలు, నియంత్రణలు సరిపోని కారణంగా బ్యాంక్ మిరాబాడ్ (మిడిల్ ఈస్ట్) లిమిటెడ్‌పై $3.02 మిలియన్ (Dh11.1 మిలియన్) జరిమానా విధించినట్లు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) తెలిపింది. అయితే, మీరాబాడ్ జరిమానాను $3.9 మిలియన్ల (Dh14.322 మిలియన్లు) నుండి తగ్గించి, సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించింది. మిరాబాడ్ యొక్క AML వ్యవస్థలు రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా నిర్వహించబడే తొమ్మిది ఇంటర్కనెక్టడ్ క్లయింట్ అకౌంట్ల గ్రూప్ ల కోసం లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు గుర్తించినట్లు అథారిటీ తెలిపింది. ఇది మనీలాండరింగ్ అనుమానాలను పెంచిందని, దర్యాప్తులో ఇది నిజమని తేలడంతో జరిమానా విధించినట్లు DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి