48 టన్నుల డ్రగ్స్ స్మగ్లింగ్. వ్యక్తి అరెస్ట్
- August 02, 2023
యూఏఈ: 48 టన్నుల నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నందుకు అబుధాబి పోలీసులు ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేశారు. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది. నిందితులు డ్రగ్స్ నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాం ఏర్పాటు చేయడం గమనార్హం. మళ్లీ అక్రమ రవాణా చేయాలనే ఉద్దేశంతో మత్తు పదార్థాలను దేశంలోకి తరలించి వాటిని దాచిపెట్టాడు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మొత్తం 48 టన్నుల 693 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలకు సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే నివేదించాలని కూడా అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!