అరేబియన్ గల్ఫ్ లో సుమారు 500 కిలోల బాంబు!

- June 24, 2015 , by Maagulf
అరేబియన్ గల్ఫ్ లో సుమారు 500 కిలోల బాంబు!

సంవత్సరాల తరబడి అరేబియన్ గల్ఫ్లో కూరుకుపోయిఉన్న 454 కిలోల బరువుగల భారీ బాంబును,బహ్రెయిన్లోని మైన్ హంటర్ వారు కనుగొని నిర్వీర్యం చేశారు. ఫ్రెంచ్, బ్రిటిష్ మరియు అమెరికా నావికదళాల సహకారంతో, 5 రోజుల కసరత్తు అనంతరం, నీతి ఉపరితలానికి 60 మీటర్ల దిగువన ఉన్న ఈ బాంబును నియంత్రిత ప్రేలుడు ద్వారా నిర్వీర్యం చేసినపుడు పుట్టిన పేలుడు, భూమి ఉపరితలంపై కూడా షాక్ తరంగాలను సృష్టిoచింది!

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com