గల్ఫ్ వాహనాలపై ఈ ఏడాది 400,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- August 17, 2023
కువైట్: గల్ఫ్ దేశాలతో ట్రాఫిక్ లింక్ కువైట్‌లోకి ప్రవేశించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే గల్ఫ్ జాతీయుల సంఖ్య పెరిగింది. కువైట్‌ను సందర్శించిన గల్ఫ్ పౌరుల వాహనాలపై ఈ సంవత్సరం సుమారు 400,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో కొన్ని తీవ్రమైన ఉల్లంఘనలు ఉండగా..సగటు కంటే ఎక్కువ వేగం, నిర్లక్ష్యం మరియు అజాగ్రత్త వంటివి కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల నుంచి జరిమానాలను సేకరించడానికి సంబంధిత గల్ఫ్ దేశాలకు ఉల్లంఘనలను పంపినట్టు కువైట్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. మొత్తం జరిమానా విలువ సుమారు 8 మిలియన్ దినార్లుగా అంచనా వేయబడిందన్నారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









