కువైట్ లో వారాంతంలో తీవ్ర ఉక్కబోత..

- August 18, 2023 , by Maagulf
కువైట్ లో వారాంతంలో తీవ్ర ఉక్కబోత..

కువైట్: ఈ వారాంతంలో అధిక తేమ 70 నుండి 80 శాతానికి చేరుకోవచ్చని, ఉత్తర-దక్షిణ గాలులు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడు ఎస్సా రమజాన్ తెలిపారు. ఈ సమయంలో ప్రజలలో అలసట, శారీరక ఒత్తిడిని కలిగిస్తుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రత బహుశా 50 డిగ్రీల సెల్సియస్ మించదని, కానీ ప్రజలు తీవ్రమైన ఉక్కబోతతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత వేసవి కాలం సెప్టెంబరు చివరి వరకు కొనసాగుతుందని, ఆతర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com