రియాద్‌లో నేమార్‌కు ఘన స్వాగతం
- August 19, 2023
యూఏఈ: బ్రెజిల్ స్టార్ నేమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో అడుగుపెట్టాడు. విమానాశ్రయంలో ఆయనకు పలువురు అధికారులు స్వాగతం పలికారు. అల్ హిలాల్‌తో రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సుమారు 98.24 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు. దీంతో ఈ 31 ఏళ్ల స్టార్ ఫుట్ బాలర్ సౌదీ అరేబియాలో స్టార్ గా మారాడు. సౌదీకి వచ్చిన నేమార్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తన కోసం వేచిఉన్న అభిమానులతో ఆటోగ్రాఫ్‌లు తీసుకుని సెల్ఫీలు దిగుతూ వీడియోలలో కనిపించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









