గత వారంలో 22,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- August 20, 2023
కువైట్: గత వారంలో భద్రత, ట్రాఫిక్ ప్రచారాల ఫలితంగా 22,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన 32 మందిని అరెస్టు చేశారు. ప్రచారం సందర్భంగా 183 వాహనాలు, 16 మోటార్‌సైకిళ్లను సీజ్ చేసి గ్యారేజీకి పంపించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 23 మంది యువకులను కూడా ఈ ప్రచారంలో భాగంగా పట్టుకున్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్‌లో గత వారంలో 1924 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 263 పెద్ద ప్రమాదాలు, 1623 చిన్న ప్రమాదాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









