ఫస్ట్ టర్మ్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్
- September 01, 2023
యూఏఈ: ఎమిరేట్స్ లోని కొన్ని భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలలు త్వరలో తమ టర్మ్ పరీక్షలను ప్రారంభించబోతున్నాయి. విద్యార్థులు ఇప్పటికే మొదటి టర్మ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షలు ఎక్కువగా సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారంభమవుతాయి. రానున్న పరీక్షల్లో ఇవాల్యుయేషన్ చేయాల్సిన దాదాపు అన్ని సిలబస్‌లు వేసవి సెలవుల ప్రారంభానికి ముందే పూర్తయ్యాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలు వేసవి సెలవులకు ముందే షెడ్యూల్ గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. దుబాయ్‌లోని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలితా సురేష్ మాట్లాడుతూ.. వేసవి సెలవులు ముగిసేలోపు పరీక్షల షెడ్యూల్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందే తెలియజేసినట్లు తెలిపారు. పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









