ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది
- May 19, 2016
అదృశ్యమైన ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది. ఈజిప్టు గగనతలంలో గ్రీకు ద్వీపం సమీపంలో విమానం కూలినట్టు గ్రీక్ విమానయాన శాఖ అధికారులు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉందని ఈజిప్టు తెలిపారు. విమానంలో 59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రాడార్ సంకేతాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







