మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.!
- September 09, 2023
ప్రస్తుతం నెలకొన్న ఉరుకుల పరుగుల జీవితం మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మనిషి మానసిక, శారీరక పనులన్నీ మెదడు నియంత్రణలోనే వుంటాయ్. మెదడు ఆరోగ్యంగా వుంటేనే ఆయా పనులు చురుగ్గా నడుస్తాయ్.
మరి, మెదడు చురుగ్గా పని చేయాలంటే ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మెదడు ఆరోగ్యం చెడిపోవడానికి ఒత్తిడి ముఖ్య కారణం. ఒత్తిడి కారణంగా మెదడులో రిలీజ్ అయ్యే హానికరమైన హార్మోన్లు మెదడు కణాల్ని దెబ్బ తీస్తాయ్.
అలాగే, సరైన వ్యాయామం లేకపోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మెదడులో కొత్త న్యూరాన్ల ఏర్పడతాయ్. అది మెదడు కణాలకు చాలా హానికరం.
ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్. అధికంగా జంక్ ఫుడ్స్, ప్రాసెసెడ్ ఫుడ్స్ తీసుకోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మరో ముఖ్యమైన కారణం సరైన నిద్ర లేకపోవడం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడులో రక్తప్రసరణ తగ్గిపోతుంది. తద్వారా జ్హాపక శక్తి నశిస్తుంది. ఏకాగ్రతా శక్తి లోపిస్తుంది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి