ప్రైవేట్ హౌసింగ్‌లో బ్యాచిలర్ల నమోదుపై PACI నిషేధం..!

- September 14, 2023 , by Maagulf
ప్రైవేట్ హౌసింగ్‌లో బ్యాచిలర్ల నమోదుపై PACI నిషేధం..!

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ప్రైవేట్ హౌసింగ్‌లో ఒంటరి వ్యక్తుల నమోదును నిరోధించడానికి చర్యలను చేపట్టింది. ప్రైవేట్ రెసిడెన్షియల్ ఏరియాల్లో బ్యాచిలర్ల గృహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు ఈ చర్య కొనసాగింపు అని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రాపర్టీ ఓనర్ ఇప్పుడు సహెల్ యాప్ ద్వారా నివాసితుల వివరాలను చూడవచ్చని, ఏదైనా డేటా తప్పు అని తేలితే ఫిర్యాదును ఫైల్ చేయాలని PACI తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com