ఖైతాన్‌లో అగ్ని ప్రమాదంలో 10 వాహనాలు దగ్ధం
- September 16, 2023
కువైట్: ఖైతాన్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన 10 వాహనాలు దగ్ధమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇంటి ముందు పార్క్ చేసిన 10 వాహనాలు, ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా సకాలంలో మంటలను అదుపు చేసినట్టు కువైట్ ఫైర్ ఫోర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









