ఖతార్ లో ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమిర్
- June 25, 2015
ఖతార్ యొక్క ఎమిర్ ఐన హిజ్ హైనెస్ షేక్ తమీం బిన్ హమాద్ అల్-థాని వారు, రమదాన్ సందర్భంగా తమ సాయుధ దళాలు మరియు ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. అల్-వాజ్బహ్ పాలస్ లో జరిగిన ఈ విందులో, హిజ్ హైనెస్ డెప్యుటీ ఎమిర్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-థాని, షేక్ ఎమిర్ గారి ప్రత్యేక ప్రతినిధి హిజ్ హైనెస్ షేక్ జస్సీమ్ బిన్ హమాద్ అల్-థాని, ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక వ్యవహారాలశాఖామంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సార్ బిన్ ఖలీఫా అల్-థాని మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









