KNPCలో అగ్నిప్రమాదం..తప్పిన పెనుముప్పు
- September 23, 2023
కువైట్: మినా అల్-అహ్మదీ రిఫైనరీలోని యూనిట్ 35లో ముందుగా చెలరేగిన మంటలను అగ్నిమాపక బృందాలు ఆర్పివేసినట్లు కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్‌పిసి) ప్రకటించింది. KNPC ఇంధన సరఫరా కార్యకలాపాల డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ప్రతినిధి ఘనిమ్ అల్-ఒటైబి మాట్లాడుతూ..ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఉత్పత్తి లేదా ఎగుమతి కార్యకలాపాలను ప్రభావితం చేయలేదని చెప్పారు. రికార్డు సమయంలో స్పందించి మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది, కార్మికులు విజయం సాధించారని అభినందించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









