ప్రవక్త జయంతి కోసం అధికారిక సెలవు ప్రకటన

- September 24, 2023 , by Maagulf
ప్రవక్త జయంతి కోసం అధికారిక సెలవు ప్రకటన

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో ప్రవక్త జయంతి వార్షికోత్సవానికి అధికారిక సెలవు ప్రకటించారు. ప్రవక్త జయంతి వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 28న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు అధికారిక సెలవుదినంగా ప్రకటించినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com