యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో చేరిన 5.73 మిలియన్ల ఉద్యోగులు
- September 27, 2023
యూఏఈ: 5.73 మిలియన్లకు పైగా ఉద్యోగులు యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో సభ్యత్వాన్ని పొందారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ప్రకారం 5.6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ప్రైవేట్ సెక్టార్ నుండి, మిగిలిన వారు ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. స్కీమ్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి గడువు అక్టోబర్ 1 అని, లేని పక్షంలో Dh400 జరిమానా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ నివాసితులకు గుర్తు చేసింది. జరిమానాల నివారణకు, మంత్రిత్వ శాఖ అందించే ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగిన ఉద్యోగులను ఇన్సూరెన్స్ పథకంలో వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







