హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4.1 కిలోల హషీష్‌ స్వాధీనం

- September 30, 2023 , by Maagulf
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4.1 కిలోల హషీష్‌ స్వాధీనం

దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 4.1 కిలోల నార్కోటిక్ హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని విఫలం చేశారు. అనుమానంతో ఎక్స్‌రే మెషీన్ ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రయాణికుడి బ్యాగ్‌ను పరిశీలించారు. బ్యాగ్‌లోని సీక్రెట్ పాకెట్స్‌లో నిషేధిత పదార్థాన్ని దాచి ఉంచినట్లు గుర్తించారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com