800 మంది ప్రవాసుల సేవలు రద్దు
- October 03, 2023
కువైట్: కువైటీల ఉద్యోగాల కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ 800 మందికి పైగా ప్రవాసుల సేవలను రద్దు చేసింది. నివేదిక ప్రకారం.. తొలగించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది అరబ్ జాతీయులు ఉన్నారు. వారందరు పరిపాలనా రంగంలో పనిచేస్తున్నారు.వారిలో కొందరు న్యాయ సలహాదారుల స్థానాల్లో ఉన్నారు. తొలగించబడిన 800 మంది కార్మికులు మొదటి బ్యాచ్‌కు అని, రాబోయే నెలల్లో మరో బ్యాచ్ సేవలను కూడా రద్దు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వంటి సున్నితమైన రంగాలలో ప్రవాస కార్మికులను భర్తీ చేయడమే లక్ష్యం అని నివేదికలు సూచించాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







