7వ తరగతి విద్యార్థి మృతికి సంబంధించిన ఫోటోలు, సమాచారం షేర్ చేయడపై నిషేధం
- October 06, 2023
దుబాయ్: ఏడో తరగతి చదువుతున్న చిన్నారి మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదా ఫొటోలను ప్రచురించడాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ నిషేధించారు. మృతుడి కుటుంబాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సంఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంతో ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధంలో అన్ని ప్రింట్, ఆడియో, విజువల్ మరియు సోషల్ మీడియా ఉన్నాయి. ఈ నిర్ణయం సంఘటన గురించి అభిప్రాయాలు లేదా వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నితమైన విషయాల గురించి తప్పుడు సమాచారం సమాజంలో భయాందోళనలను ఎలా సృష్టిస్తుందో అటార్నీ-జనరల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







