ఉత్సాహంగా ప్రారంభమైన ‘క్రిక్ ఖతార్.. ట్రోఫీ కోసం రేసులో 64 జట్లు
- November 07, 2023
దోహా: క్రీడాప్రపంచంలో క్రిక్ ఖతార్ (CRICQATAR)కు మంచి గుర్తింపు ఉంది. దోహాలో CRIC QATAR మెగా క్రికెట్ టోర్నమెంట్ నవంబర్ 3న ప్రారంభించారు. ఇది ఖతార్‌లోని ఆసియా ప్రవాస జనాభాకు అసాధారణమైన క్రీడా అనుభవాలను అందిస్తుంది. వారి వృత్తి నైపుణ్యం మరియు ఆసియా కమ్యూనిటీలో క్రీడనుప్రోత్సహించడంలో అంకితభావంతో కృషి చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో800 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. క్రిక్ ఖతార్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫీ మాట్లాడుతూ..ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్నిజట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్‌లోని ప్రముఖ సోషల్మీడియా ఛానెల్ CHANNEL 5 DOHA.. లక్కీపార్టిసిపెంట్‌లకు ప్రత్యేకమైన వాచీలను అందజేసింది. అలాగే క్రికెట్ స్ఫూర్తిని పెంచేందుకు కొందరు అదృష్ట విజేతలకు క్రికెట్ బంతులను బహుకరించింది. ఈ మెగాలీగ్‌లో మొత్తం 64 జట్లు ట్రోఫీ కోసం పోటీపడుతున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!