ఒమన్ ఎయిర్ చేతికి మొదటి కార్గో విమానం

- November 16, 2023 , by Maagulf
ఒమన్ ఎయిర్ చేతికి మొదటి కార్గో విమానం

మస్కట్: ఒమన్ ఎయిర్ కార్గో బుధవారం తన మొదటి విమానాన్ని అందుకుంది. ఇది పూర్తిగా ఎయిర్ కార్గో సేవల కోసం కేటాయించారు. బోయింగ్ 737-800 కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌గా మార్చబడింది. ఇది ఇంధన-సమర్థవంతమైన (20% తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది) మరియు మునుపటి తరం కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా రూపలక్పన చేశారు. అంతేకాకుండా, ఈ విమానం 23.9 టన్నుల కార్గోను 3750 కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com