బహ్రెయిన్ లో బీబత్సం సృష్టించిన ఈదుడుగాలులు

- May 25, 2016 , by Maagulf
బహ్రెయిన్ లో బీబత్సం సృష్టించిన ఈదుడుగాలులు


అడ్లియ లో భారీ గాలులు విధ్వంసం సృష్టించాయి. భారీ గాలుల వల్ల అడ్లియ పోస్ట్ ఆఫీసు వద్ద ఉన్న ఒక అల్యుమినియుం ఫెన్సింగ్ ఆ పక్కనే పార్క్ చేసిన కార్లపై పడటం వల్ల కార్లు బాగా విధ్వంసం అయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com