ఖతార్లో ఆరుగురు దొంగలు అరెస్ట్.. QR1.5 మిలియన్ల సొత్తు స్వాధీనం
- November 25, 2023
దోహా: నివాస ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. వారివద్ద నుంచి QR300,000 విలువైన బంగారు ఆభరణాలతో పాటు వారి వద్ద QR1,288,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చోరీలకు ఉపయోగించిన ఉపకరణాలను కూడా సీఐడీ స్వాధీనం చేసుకుంది. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







