COP28 సమావేశాలకు యూఏఈ సిద్ధం
- November 26, 2023
దుబాయ్: ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగే కాప్ 28వ సదస్సుకు యూఏఈ అతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వాతావరణ సమస్యలపై దృష్టి పెట్టింది. ఈనెల 30 నుంచి డిసెంబరు 12 వరకు దుబాయ్లో కాప్-28 సదస్సు జరగనుంది. 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్న యూఏఈ అందుకోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. అందులో భాగంగా దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేరుతో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్లో ఇప్పటికే దాదాపు 122 చదరపు కిలోమీటర్ల మేర సోలార్ విద్యుత్ ప్లాంట్ను.... ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించాలనే విషయంలో చర్చలు పూర్తిగా పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కాప్ 28 సదస్సు ద్వారా.. పర్యావరణ పరిరక్షణ కోసం చర్చలు మెుదలుపెట్టేందుకు మరో అవకాశం లభించిందని అరబ్ దేశం భావిస్తోంది.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం