ప్రమాణ స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో రేవంత్ సమీక్ష
- December 03, 2023
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రమాణస్వీకారానికి బందోబస్తుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించాలని చెప్పారు. 2ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!