రియాద్‌లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు!
- December 04, 2023
రియాద్: రియాద్‌లో ఆదివారం ఉష్ణోగ్రతలు 13-15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని అంచనాలు సూచిస్తున్నాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) వాతావరణ అనలిస్టు అకిల్ అల్-అఖీల్ వెల్లడించారు. సౌదీ రాజధాని వెలుపల 13 డిగ్రీల సెల్సియస్ మరియు రియాద్ లోపల 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించారు. NCM జారీ చేసిన నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం 2023 శీతాకాలం సగటు ఉష్ణోగ్రత కంటే నజ్రాన్ దక్షిణ ప్రాంతాలు, రియాద్ యొక్క దక్షిణ ప్రాంతాలలో 1 నుండి 2 డిగ్రీల వరకు ఉంటుంది. గత శీతాకాలం మాదిరిగానే ఈ సంవత్సరం శీతాకాలం రాజ్యంలోని చాలా ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు మెరుగ్గా ఉండనుంది. అదే సమయంలో సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలలో కొన్ని రోజులలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకోవచ్చని అల్-అకీల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!