తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి - ప్రకటించిన కాంగ్రెస్
- December 05, 2023
ఢిల్లీ: సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డితో పాలు మంత్రులతో కూడాన క్యాబినేట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్ఠానం నుంచి ప్రకటన రావడంతోనే రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా నుంచి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి రేవంత్ పేరు ఖరారు కావడంతో రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, హోటల్ ఎల్లా వద్ద రేవంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ సీఏం ప్రకటనపై కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పేరు ప్రకటించడంతో గాంధీభవన్ వద్దకు భారీ సంఖ్యలో అయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలతో గాంధీభవన్ సందడిగా మారింది.
#WATCH | Congress General Secretary KC Venugopal says, "Congress President has decided to go with Revanth Reddy as the new CLP of Telangana Legislative Party."
— ANI (@ANI) December 5, 2023
Swearing-in ceremony of new Telangana CM to be held on December 7. pic.twitter.com/4bkAGMjTmg
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









