బహ్రెయిన్ రాజుకు సంతాపాన్ని తెలిపిన అమీర్

- December 08, 2023 , by Maagulf
బహ్రెయిన్ రాజుకు సంతాపాన్ని తెలిపిన అమీర్

దోహా: HE షేక్ ఇసా బిన్ ముబారక్ బిన్ హమద్ అల్ ఖలీఫా మరణంపై అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలియపారు. ఈ మేరకు గురువారం బహ్రెయిన్ సోదర రాజ్యానికి చెందిన హెచ్‌ఎం కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు సంతాప సందేశాన్ని పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com