గొంతు నొప్పికి ఉపశమనం పొందండిలా
- June 27, 2015
సాధారణంగా జలుబు చేస్తుందంటే ముందు గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో మంట, నొప్పి ఉండి ఏం తినాలన్నా, మాట్లాడాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. అయితే దీనికి ఏ ఇంగ్లీష్ మెడిసన్ వేసుకుందామన్నా అంత రిలీఫ్ కనిపించదు. కానీ మన వంటిట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాల ద్వారా దీన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. వేడి నీళ్లలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పికి కొంత మేర ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు తేనెలో ఇన్ఫెక్షన్లు తగ్గించే కారకాలుండడం వల్ల తొందరగా దీనికి ఉపశమనం కలుగుతుంది.క్యారెట్‌ను సన్నగా తురిమి దాన్ని మెత్తగా ఉడికించి, అది వేడి వేడిగా ఉన్నప్పుడే గొంతుకు వేడి తెలిసేలా తినాలి. దీంతో గొంతు నొప్పి తగ్గడమే కాకుండా క్యారెట్‌లోని విటమిన్లూ శరీరానికి మంచి చేస్తాయి. వేడి వేడిగా సూప్స్(చికెన్ లేదా వెజిటెబుల్ సూప్స్) తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పికి ఉపశమనం కల్గుతుంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









