మస్కట్ మునిసిపాలిటీ ఈ-సేవలు తాత్కాలికంగా నిలిపివేత
- December 15, 2023
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ తన ఎలక్ట్రానిక్ సిస్టమ్లు మరియు సేవలను డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 17 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "మస్కట్ మునిసిపాలిటీ అందించే అన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్లు మరియు సేవలను గురువారం నుండి నిలిపివేస్తున్నాం. డిసెంబర్ 17న ఉదయం ఇవి తిరిగి ప్రారంభమవుతాయి." అని మునిసిపాలిటీ పేర్కొంది. సాంకేతికత, సాఫ్ట్వేర్ అవసరాలకు అనుగుణంగా సిస్టమ్ల నిర్వహణ, అప్గ్రేడ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!