జెడ్డాలో భారీ వర్షాలు.. రంగంలోకి మునిసిపాలిటీ సిబ్బంది
- December 15, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్ లో భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ సిద్ధమైంది. రోడ్లపై వ్యర్థాలు, వాటర్ లాగ్స్ ను తొలగించడం ప్రారంభించాయి. 16 మునిసిపాలిటీలు, సహాయక కేంద్రాల పరిధిలో నగరంలో స్పెషల్ ఆపరేషన్లు ప్రారంభించింది. 3,333 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉప-మునిసిపాలిటీల అంతటా విధుల్లో ఉన్నారు. జెడ్డాలో మంగళవారం భారీ వర్షాలు కురిసింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) నుండి అందిన అన్ని నివేదికల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు మున్సిపాలిటీ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని, వర్షపు నీరు చేరే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అలాగే వారి భద్రతను కాపాడుకోవడానికి విద్యుత్ కనెక్షన్లకు దూరంగా ఉండాలని మునిసిపాలిటీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!