జనవరి 2 నుండి సహేల్ యాప్లో వాహన రెన్యువల్ సర్వీస్
- December 28, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ సహేల్ యాప్ ద్వారా వాహన లైసెన్స్ రెన్యువల్ సర్వీస్ కోసం ప్రారంభ తేదీలను ప్రకటించింది. జనవరి 2, 2024 నుండి ప్రారంభమవుతుంది. వాహన బదిలీ సేవ మాత్రం ఫిబ్రవరి 1, 2024 నుండి ప్రారంభమవుతుందని తెలిపింది. డిజిటల్ పరివర్తన ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త ప్రకటన ప్రకారం.. అన్ని వాహన లైసెన్స్ పునరుద్ధరణ జనవరి 2వ తేదీ నుండి, అన్ని వాహన బదిలీ సేవలు ఫిబ్రవరి 1 నుండి సహేల్ యాప్ ద్వారా జరుగుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..