ముగిసిన మహానాడు సంబరాలు

- May 29, 2016 , by Maagulf
ముగిసిన మహానాడు సంబరాలు

తిరుపతిలో తెదేపా మహానాడు ఆదివారం రాత్రి ముగిసింది. మూడురోజులు 29 గంటలపాటు సమావేశాలు జరిగాయి. మొత్తం 28 తీర్మానాలను మహానాడు ఆమోదించింది. మహానాడులో మొత్తం 146 మంది కార్యకర్తలు నేతలు ప్రసంగించారు. పార్టీకి రూ.11,55,08,059లు విరాళంగా వచ్చాయి. మహానాడు సందర్భంగా 851 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. మూడురోజుల్లో 3వేల మందికి ఉచిత వైద్యసేవలు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com