హమ్మయ్యా.! ‘గుంటూరు కారం’లో మీనాక్షి చౌదరి వున్నట్లే.!
- January 04, 2024
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’లో మొదట హీరోయిన్గా పూజా హెగ్ధే కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యమవడం.. ఇతరత్రా కారణాల వల్ల పూజా హెగ్ధే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.
అయితే, ఇంతవరకూ మీనాక్షి చౌదరికి సంబంధించిన లుక్ కానీ, ఏ డీటెయిల్ కానీ రాలేదు. లేటెస్ట్గా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి లుక్ రిలీజ్ చేసింది తాజాగా చిత్ర యూనిట్.
‘రాజీ’ అని మీనాక్షి పాత్రను రివీల్ చేశారు. లంగా వోణీ ధరించి, మహేష్ భుజంపై చేయి వేసి చాలా క్లోజ్‌గా కనిపిస్తున్న స్టిల్ అది. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ శ్రీలీల, మహేష్‌కి సంబంధించిన అప్డేట్లు మాత్రమే ప్రోమోల రూపంలో బయటికి వచ్చాయ్. మీనాక్షి లుక్ రివీల్‌తో మీనాక్షి రోల్‌పై ఓ క్లారిటీ వచ్చింది.
ట్రెడిషనల్ లుక్స్‌లో అందంగా కనిపించబోతోందన్న మాట మీనాక్షి చౌదరి ఈ సినిమాలో. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









