మెట్రో, బస్సుల్లో పిల్లలు ఒంటరిగా ప్రయాణించే అవకాశం ఉందా?
- January 08, 2024
దుబాయ్: దుబాయ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తమ పిల్లలను పాఠశాలకు లేదా ఇతర ప్రాంతాలకు పంపేందుకు పేరెంట్స్ కు కొన్ని సందేహాలు ఉంటాయి. మెట్రోలో తరచుగా యూనిఫారంలో.. బ్యాక్‌ప్యాక్‌లతో పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదా తిరిగి రావడం చూడవచ్చు. ఇది చట్టబద్ధమైనదా లేదా సురక్షితమైనదా అని ఆలోచిస్తే.. మెట్రో లేదా బస్సులో ప్రయాణించే మైనర్ల గురించి దుబాయ్ RTA (రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) చాలా స్పష్టమైన నియమాలను రూపొందించింది. మెట్రో లేదా పబ్లిక్ బస్సుల్లో ప్రయాణిస్తున్న తోడు లేని మైనర్లపై వయస్సు ఆధారంగా RTA నియమాలు ఉంటాయి.
- 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు పెద్దల తో మాత్రమే ప్రజా రవాణాను ఉపయోగించాలని సిఫార్సు చేశారు.
- 8 - 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ప్రజా రవాణాలో ఒంటరిగా ప్రయాణించవచ్చు (ఇంటర్-సిటీ బస్సులు మినహా), కానీ వారి తల్లిదండ్రుల నుండి అనుమతి స్లిప్ ఉండాలి.
- 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పెద్దలు లేకుండా ప్రజా రవాణాలో ఒంటరిగా ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







