భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఇరాన్ అధ్యక్షుడు

- January 16, 2024 , by Maagulf
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఇరాన్ అధ్యక్షుడు

న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్..ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహిం రైసితో భేటీ అయ్యారని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఈ సందర్భంగా చాదర్ పోర్ట్ అభివృద్ధి ప్లాన్ సహా భారత్, ఇరాన్ మధ్య ఒప్పందాల అమలును, అనుసరనను వేగవంతం చేయాలని, వీటి అమలులో జాప్యాన్ని భర్తీ చేయాలని తమ అధ్యక్షుడు ఇబ్రహిం నొక్కి చెప్పారని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com