అసలు సిసలు సంక్రాంతి.! సినీ ప్రియుల పండగే.!
- January 16, 2024సంక్రాంతి సినీ ప్రియులకి ఎప్పుడూ పండగే. అయితే, కొన్నిసార్లు సంక్రాంతి సీజన్ చాలా డిజప్పాయింట్ చేస్తుంటుంది. కానీ, ఈ సారి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఇటు బాక్సాఫీస్కీ, అటు సినీ ప్రియుల్ని విశేషంగా అలరిస్తోంది.
ఈ ఏడాది నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయ్. నాలుగూ ప్రేక్షకాదరణ పొందుతున్నాయ్. ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్‌కి కాసుల పంట అయితే పండిస్తున్నాయ్.
‘హనుమాన్’ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని అందుకుంది. ‘గుంటూరు కారం’ కూడా అంతే. ఇక మరో రెండు సినిమాలూ ‘సైంధవ్’ డిఫరెంట్ మూవీ.
‘నా సామిరంగ’ అసలు సిసలు సంక్రాంతి సినిమా. కొట్టుకెళ్లిపోతోంది. ఓవరాల్‌గా ఈ ఏడాది సంక్రాంతిని సినీ సంక్రాంతిగా అభివర్ణిస్తున్నారు.
రిలీజ్‌కి ముందు ఎలాంటి వాడీ వేడీ చర్చలు జరిగినా.. వన్స్ సినిమాలు ధియేటర్లలో సందడి చేయడం స్టార్ట్ చేశాకా.. ప్రేక్షకాదరణ పొందడంలో ఇలాంటి కళే కనిపిస్తే.. ఇండస్ట్రీ పది కాలాలు పచ్చగా వుంటుందనడం అతిశయోక్తి కాదు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు