ఆయోధ్యకు నూతనంగా రెండు విమాన సర్వీసులు
- January 17, 2024
ఆయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయం, రైల్వే జంక్షన్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజాగా అయోధ్యలో విమాన సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రెండు కొత్త విమానాలను ప్రారంభించారు. అందులో ఒకటి అయోధ్య - బెంగళూరుకు, మరొకటి అయోధ్య - కోల్కతాకు సేవాలందించనున్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!