తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించిన దుబాయ్ పోలీసులు
- January 17, 2024
దుబాయ్: దుబాయ్ లో నిజాయితీ అనే పదానికి నిదర్శనంగా నిలిచారు తెలుగు వ్యక్తి. తెలుగు వారు ఎక్కడున్న నీతి, నిజాయితలకు మారుపేరుగా ఉంటారన్న మాటను మరోసారి నిజం చేశారు రాజశేఖర్ వర్మ అనే తెలుగాయన. తనకు దొరికిన విలువైన బంగారు, విలువైన వస్తువులను నిజాయితీగా దుబాయ్ పోలీసులకు అప్పగించి ప్రశంసలను అందుకున్నారు. ఈ పని ఆయనతోపాటు తెలుగువారందరిపై ఎంతో గౌరవాన్ని పెంచింది. రాజశేఖర్ వర్మ నిజాయితీని మెచ్చుకున్న దుబాయ్ ప్రభుత్వం.. ఆయనను ప్రశంసా పత్రంతో సత్కరించి గౌరవించింది. బ్రిగేడియర్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్, దుబాయ్ పోలీస్ కల్నల్ జమాల్ ఇబ్రహీంలు రాజశేఖర్ వర్మను ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!