సైబర్ సవాళ్ల పై చర్చించిన అరబ్ ఐటీ మంత్రులు
- January 19, 2024
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబిలో జరిగిన అరబ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (ATICM) 27వ సమావేశంలో ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఒమన్ ప్రతినిధి బృందానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ హిలాల్ అల్ బుసైది నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఒమన్ చేస్తున్న ప్రయత్నాలను, ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ ప్రోగ్రామ్ ఆర్థిక వైవిధ్యీకరణకు చేపట్టిన ప్రభుత్వ విధానాలను వివరించారు. అరబ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని అప్లికేషన్లతో సహా పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఫలితంగా పాలస్తీనా కమ్యూనికేషన్స్ రంగానికి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!