2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారికి గుడ్న్యూస్
- January 19, 2024
కువైట్: 2020కి ముందు రెసిడెన్సీని ఉల్లంఘించిన వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి.. నిర్దేశిత చట్టపరమైన జరిమానాలను చెల్లించడానికి అనుమతించడం ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార వర్గాల కథనం ప్రకారం.. రెసిడెన్స్ అఫైర్స్ జనరల్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాయి. వచ్చిన దరఖాస్తులపై రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సమీక్షించిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించినవారికి 600 దీనార్ల జరిమానా చెల్లించే ప్రక్రియను సూచిస్తుంది.. జరిమానాను చల్లించిన తర్వాత సదరు వ్యక్తి తన పత్రాల పునరుద్ధరణను పూర్తి చేయడానికి, కొత్త రెసిడెన్సీని పొందడానికి పరిపాలన పరమైన అనుమతిని జారీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







